వార్తలకు తిరిగి వెళ్లండి

మోడలింగ్ అవకాశం తనను నటనవైపు అడుగులు వేసేలా చేసిందని బాలీవుడ్ నటి కృతి సనన్ తెలిపారు. మోడల్ కావాలనే ఉద్దేశం లేకపోయినా, సోదరి తీసిన ఫొటోలు పోస్ట్ చేయడంతో అవకాశం వచ్చిందన్నారు.
టీవీ ప్రకటనల్లో నటించాక తనలో నటించే సామర్థ్యం ఉందని అనిపించిందని కృతి చెప్పారు. అలా మోడలింగ్ నుంచే నటిగా రాణించాలనే ఆలోచన మొదలైందని తెలిపారు.
Comments
Loading comments...

