వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూపురం మోడల్ కాలనీలో రూ.22 లక్షల అభివృద్ధి పనులకు బీజేపీ పట్టణ అధ్యక్షురాలు అంజలి రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రతినిధి సురేంద్ర, పీఏ బాలాజీ, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. బాలకృష్ణ నాయకత్వంలో హిందూపురంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని నాయకులు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

