వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాకాలంలో ఎస్సారెస్పీ వెనుక జలాలు పెరగడంతో, నివాస ప్రాంతాలు కోల్పోయిన జింకలు, నెమళ్లు పంట పొలాల్లోకి వచ్చి వేటగాళ్లకు, కుక్కల దాడికి బలైపోతున్నాయి. ప్రాణుల రక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
గతంలో పలుమార్లు వన్యప్రాణులు మృత్యువాత పడ్డాయి. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు వేటగాళ్లను హెచ్చరిస్తున్నప్పటికీ, జంతువుల రక్షణకు శాశ్వత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అవసరమని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

