Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాన్సూన్‌లో 20 శాతం వర్షలోటు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 6:35 AM హైదరాబాద్General
మాన్సూన్‌లో 20 శాతం వర్షలోటు - Udayam
మహానగరంలో నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. సగటున 20 శాతం లోటు ఉండగా, తూర్పు ప్రాంతాల్లో అది 36 శాతానికి చేరినట్లు వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడించాయి. వర్షాల తీవ్రత తగ్గడంతో భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. ఐటీ, పారిశ్రామిక ప్రాంతాల్లో కొన్ని చోట్ల నీటిమట్టం 20 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు చేరినట్లు నిపుణులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...