వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఓ భక్తురాలి సంచిని కోతి లాక్కెళ్లింది. సంచిలోని ఫోన్‌ను తీసుకుని ఆలయ గోడపై కూర్చుంది. అరగంటపాటు బుజ్జగించినా ఫోన్ ఇవ్వలేదు.
అరటిపళ్లు, కొబ్బరి చిప్పలు ఇచ్చినా పట్టించుకోలేదు. చివరకు ఆహారం తీసుకుని ఫోన్‌ను పక్కనపెట్టి వెళ్లిపోవడంతో మహిళ దానిని తీసుకుంది.
Comments
Loading comments...
