వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి స్కూల్ తమ ట్యూషన్ ఫీజు వివరాలను వెబ్‌సైట్, నోటీసు బోర్డుల్లో తప్పనిసరిగా ప్రదర్శించాలి.
డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాల మేరకు ఈ నెల 30 లోపు ఆడిట్ నివేదికలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే షోకాజ్ నోటీసులు జారీ చేస్తారు.
Comments
Loading comments...

