వార్తలకు తిరిగి వెళ్లండి
ఆంధ్రప్రదేశ్Breaking
రేపే ఖాతాల్లోకి డబ్బులు.. ఆ లింకులతో అలర్ట్

తల్లికి వందనం పథకం నిధులను ప్రభుత్వం రేపటి నుంచి ఈ నెల 24వ తేదీలోగా విడుదల చేయనుంది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
అయితే సైబర్ నేరగాళ్లు ఈ పథకం పేరుతో పంపే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని అధికారులు హెచ్చరించారు. సందేహాలు ఉంటే సచివాలయం లేదా పాఠశాలల్లో నేరుగా సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...