Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొండిదిన్నెపాలెంలో పోలేరమ్మ జాతర

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 11:02 AM నెల్లూరుGeneral
మొండిదిన్నెపాలెంలో పోలేరమ్మ జాతర - Udayam
కావలి రూరల్ మండలం మొండిదిన్నెపాలెంలో పోలేరమ్మ జాతర ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జాతరలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థులు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో టెంకాయ కొట్టి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

Comments

G
Loading comments...