వార్తలకు తిరిగి వెళ్లండి

మొండెంఖల్ పోలింగ్ కేంద్రాన్ని ఎంపీడీవో జే. ఉమామహేశ్వరి శనివారం సందర్శించారు. పోలింగ్ కేంద్రంలో మౌలిక వసతులు, ఓటర్లకు కల్పించాల్సిన సౌకర్యాలను పరిశీలించి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్య క్రమంలో బీఎల్వోలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

