వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలోని స్మశానవాటికలో పేరుకుపోయిన ముళ్లకంపలు, పిచ్చిమొక్కలను తొలగించే పనులు గురువారం ప్రారంభించారు. పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో శుభ్రత కార్యక్రమం చేపట్టారు.
స్మశానవాటిక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ముళ్లకంపలు, పిచ్చిమొక్కలను తొలగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

