వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ కింగ్స్ అధ్యక్షుడు నూటెంకి సత్యనారాయణ అన్నారు. బుధవారం కురషీద్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు.
పుట్టినరోజున మొక్క నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో రమేష్‌బాబు, ఆనంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

