Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొక్కలు నాటాలని చినరాజప్ప పిలుపు

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 3:50 PM కాకినాడGeneral
మొక్కలు నాటాలని చినరాజప్ప పిలుపు - Udayam
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కోరారు. శుక్రవారం సామర్లకోటలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఇంట్లో ఒక్క మొక్క నాటితే ఊరే వనంగా మారుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...