Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొక్కలను మూడేళ్లు జాగ్రత్తగా కాపాడుకోవాలి: జిల్లా ఉద్యాన అధికారి రమణ

Follow Udayam on Google
MD Jabeer Sep 23, 2026 8:14 PM నిర్మల్క్రీడలు
మొక్కలను మూడేళ్లు జాగ్రత్తగా కాపాడుకోవాలి: జిల్లా ఉద్యాన అధికారి రమణ - Udayam
కడం మండలంలోని చిట్యాల గ్రామంలో జిల్లా ఉద్యాన అధికారి రమణ బుధవారం ఆయిల్ పామ్ తోటలను పరిశీలించారు. రైతులు మొదటి మూడేళ్లు మొక్కలను శ్రద్ధగా చూసుకోవాలని, 4వ సంవత్సరం నుండి దిగుబడి వస్తుందని తెలిపారు. అధికారులు సూచించిన విధంగా నీరు, ఎరువులు అందించాలన్నారు. ఈ పర్యటనలో ఉద్యాన అధికారి మౌనిక, ఏరియా మేనేజర్ దినేష్, క్లస్టర్ ఆఫీసర్లు రాకేష్, నవీన్, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...