Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొహర్రం నేపథ్యంలో పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు

Follow Udayam on Google
రవళి దేవి Jun 25, 2026 10:29 PM హైదరాబాద్General
మొహర్రం నేపథ్యంలో పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు - Udayam
మొహర్రం 'బీబీ కా ఆలమ్' ఊరేగింపు నేపథ్యంలో శుక్రవారం (జూన్ 26) హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చార్మినార్, మదీనా, నయాపూల్, సాలార్‌జంగ్ పరిసరాల్లో వాహనాల మళ్లింపులు ఉంటాయి. అలాగే, ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆయా మార్గాల్లో ఆర్టీసీ బస్సులకు అనుమతి ఉండదు. వాహనదారులు, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Comments

G
Loading comments...