Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్‌పై స్పందించిన మహ్మద్‌ అమీర్‌

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 05, 2026 11:57 AM జాతీయంక్రీడలు
ఐపీఎల్‌పై స్పందించిన మహ్మద్‌ అమీర్‌ - Udayam
బ్రిటిష్‌ పౌరసత్వం పొందిన మాజీ పాకిస్థాన్‌ పేసర్‌ మహ్మద్‌ అమీర్‌ ఐపీఎల్‌లో ఆడే అవకాశంపై స్పందించాడు. ప్రస్తుతం తన తొలి ప్రాధాన్యం పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)కేనని స్పష్టం చేశాడు. 2027లో విదేశీ ఆటగాడిగా పీఎస్‌ఎల్‌లో ఆడతానని, ఐపీఎల్‌లో పాల్గొనాలా వద్దా అన్న విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అమీర్‌ వెల్లడించాడు.

Comments

G
Loading comments...