వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన జలసిరి గ్రామ సభలో ఎంపీడీవో శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పీహెచ్‌సీ, ఎంపీపీఎస్ పాఠశాలల మధ్యాహ్న భోజన నాణ్యతపై సిబ్బందికి సూచనలు చేశారు.
కార్యక్రమంలో సర్పంచ్ గోల్కొండ కళారమేష్, ఉపసర్పంచ్ దండవేని రాజేందర్, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, బీఎల్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

