Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొగిలీశ్వర స్వామి హుండీకి రూ.5.67 లక్షలు

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 12:46 PM చిత్తూరుGeneral
మొగిలీశ్వర స్వామి హుండీకి రూ.5.67 లక్షలు - Udayam
బంగారుపాళ్యం మండలం మొగిలీశ్వరస్వామి ఆలయంలో 110 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించగా రూ.5,67,157 వచ్చినట్లు వెల్లడించారు. చిత్తూరు దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ శ్వేత పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టారు. హుండీల ద్వారా రూ.4,74,049, అన్నదాన హుండీల నుంచి రూ.93,108 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్త విజయకుమార్, ఆలయ సిబ్బంది, భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...