Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొదటి స్థానంలో పార్వతీపురం జిల్లా

Follow Udayam on Google
B Ganga Aug 27, 2026 9:59 AM పార్వతీపురం మన్యంGeneral
మొదటి స్థానంలో పార్వతీపురం జిల్లా - Udayam
తిరుపతి వేదికగా జరుగుతున్న అమరావతి ఛాంపియన్ షిప్ - 2026 ఉమెన్స్ అండర్-23 విభాగంలో పార్వతిపురం మన్యం జిల్లా ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. 4×100 మీటర్ల రిలే పోటీలలో జిల్లా క్రీడాకారిణులు అద్భుత ప్రతిభకనబరిచి గోల్డ్ మెడల్ సాధించినట్లు అథ్లెటిక్స్ జిల్లా సెక్రటరీ చంద్రమోహన్ తెలిపారు. ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించిన విద్యార్థినులను పలువురు అభినందించారు.

Comments

G
Loading comments...