Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛతను ప్రజా ఉద్యమంగా మార్చింది మోదీనే

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 1:46 AM జాతీయంGeneral
స్వచ్ఛతను ప్రజా ఉద్యమంగా మార్చింది మోదీనే - Udayam
2014 తర్వాత స్వచ్ఛతను జాతీయ చర్చలోకి తీసుకొచ్చిన ప్రధాని మోదీ.. దాన్ని ప్రభుత్వ కార్యక్రమం నుంచి ప్రజా ఉద్యమంగా మార్చారని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా స్వచ్ఛతను సామాజిక బాధ్యతగా మార్చారని పేర్కొన్నారు. ఇక మురుగు శుభ్రపరిచే పనుల్లో యంత్రాల వినియోగం, సురక్షిత విధానాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

Comments

G
Loading comments...