Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగాల్‌ టూర్‌లో మోదీ సంచలన నిర్ణయాలు

Follow Udayam on Google
Kumar Jun 20, 2026 10:15 AM జాతీయంGeneral
బెంగాల్‌ టూర్‌లో మోదీ సంచలన నిర్ణయాలు - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నుంచి రెండు రోజుల పాటు పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పశ్చిమబెంగాల్ దివస్ వేడుకల్లో పాల్గొంటారు. కోల్‌కతాలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు మోదీ నాయకత్వం వహిస్తారు. అలాగే స్వదేశీ సాంకేతికతతో తయారైన మూడు యుద్ధనౌకలను ఆయన నౌకాదళానికి అంకితం చేయనున్నారు.

Comments

G
Loading comments...