Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ నోట 'కుచ్ కుచ్ హోతా హై'

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 08, 2026 10:20 AM జాతీయంGeneral
మోదీ నోట 'కుచ్ కుచ్ హోతా హై' - Udayam
జకార్తా ప్రసంగంలో ప్రధాని మోదీ ‘కుచ్ కుచ్ హోతా హై’ పాటను ప్రస్తావించడంపై నిర్మాత కరణ్ జోహార్ సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. భారత్-ఇండోనేసియా బంధం 'కుచ్ కుచ్' నుంచి 'బహుత్ కుచ్' స్థాయికి చేరాలని మోదీ వ్యాఖ్యానించారు. సినిమాలకు సరిహద్దులు లేవని నిరూపించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ కరణ్ పోస్ట్ చేశారు. 1998లో వచ్చిన ఈ చిత్రం అంతర్జాతీయంగా ఎంతో ఆదరణ పొందింది.

Comments

G
Loading comments...