Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ లీకేజీపై మోదీ స్పందన

రాజశేఖర్ రావు Jul 22, 2026 1:57 PM అల్ ఇండియా in about 4 hours
నీట్ లీకేజీపై మోదీ స్పందన - Udayam Digital
దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన నీట్–యూజీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. పేపర్ లీక్ చేయడం ఘోరమైన పాపమని, బాధ్యులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. మంగళ్ మిలన్ పేరిట జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన మోదీ, యువత భవిష్యత్తుతో ఆడుకుంటే సహించేది లేదన్నారు. లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని తేల్చి

Comments

G
Loading comments...