వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా వారం రోజుల యూరప్ పర్యటనతో తన 100వ విదేశీ పర్యటనను పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. 2014 జూన్ లో భూటాన్ పర్యటనతో ప్రారంభమైన ఆయన విదేశీ యాత్రలు, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 78 దేశాలకు విస్తరించాయి.
ప్రస్తుతం జరుగుతున్న జీ-7 సదస్సు ముగించుకుని ఈ నెల 18న ఆయన స్వదేశానికి చేరుకోనున్నారు. దీంతో మోదీ మూడో దఫా పదవీ కాలంలో 24వ పర్యటన విజయవంతంగా పూర్తవుతుంది.
Comments
Loading comments...

