వార్తలకు తిరిగి వెళ్లండి

భారతదేశంలో అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. మోదీ తనకు మంచి మిత్రుడని, భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని తన 'ట్రూత్' ఖాతాలో ఆకాంక్షించారు.
జూన్ 10 నాటికి 4,399 రోజులు పదవిలో కొనసాగిన మోదీ, తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను అధిగమించి ఈ అరుదైన ఘనత సాధించారు. ఈ జాబితాలో ఇందిరాగాంధీ మూడో స్థానంలో ఉన్నారు.
Comments
Loading comments...

