Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ పాకెట్‌ స్క్వేర్‌పై చర్చ

Follow Udayam on Google
మనీష్ Aug 16, 2026 3:34 PM జాతీయంGeneral
మోదీ పాకెట్‌ స్క్వేర్‌పై చర్చ - Udayam
స్వాతంత్య్రోత్సవాల్లో ప్రధాని మోదీ ధరించిన మూడు రంగుల పాకెట్‌ స్క్వేర్‌పై సామాజిక మాధ్యమాల్లో చర్చ చెలరేగింది. రంగుల క్రమం తిరగేసి ఉందంటూ కాంగ్రెస్‌ నేతలు పవన్‌ ఖేరా, సుప్రియా శ్రీనేథ్‌ విమర్శించారు. అది భారత జాతీయ పతాకం కాదని కొందరు పేర్కొనగా, త్రివర్ణం ధరించడం వెనుక ఉద్దేశాన్ని చూడాలని మరికొందరు స్పందించారు.

Comments

G
Loading comments...