వార్తలకు తిరిగి వెళ్లండి
మోదీ ఫోన్ కాలర్ ట్యూన్ సీక్రెట్ ఇదే

ప్రధాని నరేంద్ర మోదీ మొబైల్‌కు ‘వందేమాతరం’ కాలర్ ట్యూన్ ఉందంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. శాస్త్రవేత్తలు రాకెట్ ప్రయోగ విజయం తర్వాత మోదీకి ఫోన్ చేసిన సమయంలో ఈ ట్యూన్ బయటపడింది.
అయితే ఇది ప్రధాని వ్యక్తిగత కాలర్ ట్యూన్ కాదని సాంకేతిక నిపుణులు స్పష్టం చేశారు. దేశంలోని అత్యున్నత అధికారిక నంబర్ల కోసం కేటాయించిన ప్రత్యేక రింగ్ బ్యాక్ ట్యూన్ అని వెల్లడించారు.
Comments
Loading comments...