Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రాన్స్‌లో ట్రంప్‌తో మోదీ భేటీ

Follow Udayam on Google
Ganesh Jun 13, 2026 10:59 PM జాతీయంGeneral
ఫ్రాన్స్‌లో ట్రంప్‌తో మోదీ భేటీ - Udayam
జీ7 సదస్సులో భాగంగా జూన్ 17న ఫ్రాన్స్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఈ ద్వైపాక్షిక చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, ఇరాన్ చమురు అక్రమ రవాణాను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని అమెరికా మంత్రి మార్కో రూబియో.. మంత్రి జైశంకర్‌కు తేల్చిచెప్పగా, భారతీయులున్న వాణిజ్య నౌకలపై దాడుల పట్ల భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...