వార్తలకు తిరిగి వెళ్లండి

2026-27 తొలి త్రైమాసికంలో భారత్ 7.8% వృద్ధిరేటు నమోదు చేయడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు యుద్ధాలతో సతమతమవుతున్నా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
స్వదేశీ వస్తువులనే ప్రోత్సహించాలని, విదేశాల్లో పెళ్లిళ్లు, పర్యటనలకు దూరంగా ఉండాలని సూచించారు. రాహుల్ గాంధీ ‘ఛాత్రోన్ కీ గూంజ్’కు ‘ఝూట్ కీ గూంజ్’ అంటూ కౌంటర్ ఇచ్చారు.
Comments
Loading comments...

