వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ స్కైరూట్ స్టార్టప్ బృందాన్ని ప్రశంసిస్తూనే రాహుల్ గాంధీపై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఈ టీమ్ సగటు వయసు 28 ఏళ్లు అని పేర్కొంటూ, తాను "56 ఏళ్ల యువకుడి" గురించి మాట్లాడటం లేదని వ్యాఖ్యానించారు.
యువ శాస్త్రవేత్తలు సాధించిన విజయం అసామాన్యమైనదని, భారత్ సామర్థ్యానికి అంతరిక్షమే హద్దు అని ప్రపంచానికి చాటిచెప్పారని ప్రధాని కొనియాడారు.
Comments
Loading comments...

