వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇండోనేసియా రాజధాని జకార్తా చేరుకున్నారు. అక్కడి అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ఆయనకు ఘనస్వాగతం పలికారు.
మోదీ విమానానికి ఎఫ్-16, సుఖోయ్-30 యుద్ధ విమానాలు గగనతలంలో ఎస్కార్టుగా నిలిచి వినూత్నంగా స్వాగతించాయి. ఇండోనేసియా తర్వాత మోదీ బుధవారం ఆస్ట్రేలియా వెళ్లనున్నారు.
Comments
Loading comments...

