Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్ముజ్‌ జలసంధిలో నౌకలపై దాడి

Follow Udayam on Google
రూప దేవి Jul 07, 2026 7:55 AM జాతీయంGeneral
హర్ముజ్‌ జలసంధిలో నౌకలపై దాడి - Udayam
హర్ముజ్ జలసంధిలో రెండు వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఒమన్ సమీపంలో అమెరికా మద్దతు ఉన్న కారిడార్‌లో ప్రయాణిస్తున్న ఖతార్ కార్గో నౌకకు ఈ క్షిపణి దాడిలో భారీ నష్టం వాటిల్లింది. తాము ఆమోదించిన సముద్ర మార్గాలను ఉపయోగించని నౌకలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ఇప్పటికే హెచ్చరించింది.

Comments

G
Loading comments...