Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌కు ఇరాన్‌ కృతజ్ఞతలు

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 06, 2026 9:06 PM జాతీయంGeneral
భారత్‌కు ఇరాన్‌ కృతజ్ఞతలు - Udayam
తమ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన భారత ప్రతినిధులకు దిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. ఈ దుఃఖ సమయంలో ఇరాన్ ప్రజలకు అండగా నిలిచి సానుభూతి ప్రకటించిన భారత్‌ను ఎప్పటికీ మరిచిపోలేమని పేర్కొంది. ఈ చర్య ఇరుదేశాల మధ్య ఉన్న చిరకాల స్నేహానికి, చారిత్రక, సాంస్కృతిక అనుబంధానికి ప్రతీక అని ఇరాన్ రాయబార కార్యాలయం కొనియాడింది.

Comments

G
Loading comments...