Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీకి ఇండియా గేట్ చాక్లెట్

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 11:47 AM జాతీయంGeneral
మోదీకి ఇండియా గేట్ చాక్లెట్ - Udayam
భారత ప్రధాని మోదీకి బహూకరించేందుకు బెల్జియం ప్రధాని ఇండియా గేట్ ఆకృతిలో ప్రత్యేకంగా తయారు చేయించిన చాక్లెట్ మార్గమధ్యలో కరిగిపోయింది. మరో ప్రతిరూపాన్ని సిద్ధం చేసి సురక్షితంగా మోదీకి అందిస్తామని భారత్‌లోని బెల్జియం దౌత్యకార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది.

Comments

G
Loading comments...