Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వేల ఆధునికీకరణపై మోదీ దృష్టి

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 18, 2026 6:34 AM గుంటూరుGeneral
రైల్వేల ఆధునికీకరణపై మోదీ దృష్టి - Udayam
దేశాభివృద్ధిలో రైల్వేల పాత్ర కీలకమని, అందుకే ప్రధాని మోదీ ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి లోకేశ్ అన్నారు. మంగళగిరితో పాటు రాయనపాడు, కంభం అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. అమరావతిని ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ నెట్‌వర్క్‌గా అభివృద్ధి చేస్తున్నామని లోకేశ్ పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఏపీని దక్షిణ భారతదేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...