Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌స్టా రీల్స్‌పైనే మోదీ దృష్టి: గౌరవ్‌ గొగోయ్‌

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 28, 2026 4:18 PM జాతీయంGeneral
ఇన్‌స్టా రీల్స్‌పైనే మోదీ దృష్టి: గౌరవ్‌ గొగోయ్‌ - Udayam
లోక్‌సభలో యాంటీ-పేపర్‌ లీక్‌ బిల్లుపై జరిగిన చర్చలో కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌ మాట్లాడుతూ.. పేపర్ లీక్‌లపై విద్యార్థులు పోరాటం చేస్తుంటే ప్రధాని మోదీ ఇన్‌స్టా రీల్స్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టారని విమర్శించారు. 2024 నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీని ప్రస్తావిస్తూ.. పరీక్షా సంస్కరణలు కేవలం కంటితుడుపు చర్యలేనని, సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన దుయ్యబట్టారు.

Comments

G
Loading comments...