వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకుని, తన మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరిగా న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు బయలుదేరారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి.
ఈ పర్యటనలో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య వ్యాపార, రక్షణ రంగాల బలోపేతంతో పాటు ప్రవాస భారతీయులతో ఆయన భేటీ కానున్నారు.
Comments
Loading comments...

