Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయులకు మోదీ పిలుపు

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 7:29 AM జాతీయంGeneral
ఉపాధ్యాయులకు మోదీ పిలుపు - Udayam
విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వ్యసనం పట్ల ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ అవార్డు గ్రహీతలతో ఆయన సమావేశమయ్యారు. సెల్‌ఫోన్ల వాడకం తగ్గించి విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించాలని సూచించారు. ఉమ్మడి కుటుంబాలు తగ్గుతున్న తరుణంలో ఉపాధ్యాయుల పాత్ర మరింత కీలకమని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...