Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ.. BJP ప్రత్యేక కార్యక్రమాలు

Follow Udayam on Google
Udayam Desk Aug 22, 2026 11:16 PM జాతీయంGeneral
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ.. BJP ప్రత్యేక కార్యక్రమాలు - Udayam
ప్రధాని మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించనున్నట్లు బీజేపీ నేత వినోద్ తావ్డే తెలిపారు. యువత, మహిళలు, రైతులు సహా అన్ని వర్గాలను వివిధ కార్యక్రమాల ద్వారా చేరుకుంటామని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...