Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అత్యాధునిక హంగులతో టిమ్స్‌

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 2:48 PM హైదరాబాద్General
అత్యాధునిక హంగులతో టిమ్స్‌ - Udayam
హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో రూ.1,126 కోట్లతో నిర్మించిన అత్యాధునిక టిమ్స్‌ ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధమైంది. మొత్తం 1,082 బెడ్లు, 300 ఐసీయూ పడకలతో భారీగా రూపుదిద్దుకుంది. దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత న్యూమాటిక్‌ ట్యూబ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో నిర్మించిన టిమ్స్‌ ఆసుపత్రి లోపల ఎలా ఉందో ఈ వీడియోలో చూడండి.

Comments

G
Loading comments...