Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల భద్రతకే ఫస్ట్ ప్రయారిటీ: హోంమంత్రి అనిత

Follow Udayam on Google
మానస శర్మ Jul 21, 2026 4:05 PM విజయవాడGeneral
మహిళల భద్రతకే ఫస్ట్ ప్రయారిటీ: హోంమంత్రి అనిత - Udayam
ఆధునిక నేరాలను ఎదుర్కోవడానికి పోలీసులు అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని హోంమంత్రి అనిత సూచించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని, శాంతిభద్రతల పటిష్ఠతకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...