వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రజాస్వామ్య ఎన్నికల విధానంపై అవగాహన కల్పించేందుకు నమూనా ఎన్నిక నిర్వహించారు. నామినేషన్ల నుంచి ఫలితాల ప్రకటన వరకు అన్ని ప్రక్రియలను విద్యార్థులకు వివరించారు.
ఈ నమూనా ఎన్నికల్లో 262 మంది విద్యార్థులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ ముంతాజ్ బేగం ముఖ్య ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.
Comments
Loading comments...
