వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవీల వినియోగం పెరుగుతున్నా సుదూర ప్రయాణాల్లో ఛార్జింగ్ కొరత వినియోగదారులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా హైవేలపై ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులో లేకపోతే ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దేశంలో 52,718 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లున్నా సమస్య పూర్తిగా తీరలేదు. విద్యుత్ సరఫరా లేదా స్టేషన్ అందుబాటులో లేని చోట మొబైల్ ఈవీ ఛార్జర్లు ఉపయోగపడతాయి.
Comments
Loading comments...

