Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొబైల్ ఫోన్ల ధరల పెరుగుదల

Follow Udayam on Google
Shruthi Sep 29, 2026 8:52 PM జాతీయంవాణిజ్యం
మొబైల్ ఫోన్ల ధరల పెరుగుదల - Udayam
మెమొరీ ధరలు పెరగడం, రూపాయి మారకం విలువ పతనం కారణంగా దేశంలో మొబైల్ ఫోన్ల ధరలు సగటున 16 శాతం మేర పెరిగాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఈ ప్రభావంతో స్మార్ట్‌ఫోన్ల సగటు విక్రయ ధర రూ.30 వేలకు (318 డాలర్లు) చేరిందని, కేవలం వన్‌ప్లస్ సంస్థ మాత్రమే తక్కువ శాతంలో ధరలను పెంచినట్లు తెలిపింది.

Comments

G
Loading comments...