Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమాన టికెట్‌ ధర తగ్గితే రీఫండ్‌.. మేక్‌మైట్రిప్‌ కొత్త ఆఫర్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 29, 2026 6:13 PM జాతీయంవాణిజ్యం
విమాన టికెట్‌ ధర తగ్గితే రీఫండ్‌.. మేక్‌మైట్రిప్‌ కొత్త ఆఫర్‌ - Udayam
మేక్‌మైట్రిప్‌ ‘ప్రైస్‌డ్రాప్‌ ప్రొటెక్షన్‌’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. బుకింగ్‌ తర్వాత టికెట్‌ ధర తగ్గితే.. ఆ వ్యత్యాసాన్ని ప్రయాణికులకు రీఫండ్‌ చేస్తుంది. దేశీయ, అంతర్జాతీయ వన్‌వే, రౌండ్‌ ట్రిప్‌ బుకింగ్స్‌కు ఇది వర్తిస్తుంది. బుకింగ్‌ సమయంలో రూ.229 నుంచి అదనపు ఛార్జీ చెల్లించాలి. దేశీయ ప్రయాణాలకు గరిష్ఠంగా రూ.5,000, అంతర్జాతీయ ప్రయాణాలకు రూ.6,000 వరకు రీఫండ్‌ లభిస్తుంది.

Comments

G
Loading comments...