Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌లో బ్యాంకులకు 10కిపైగా సెలవులు

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 6:10 PM జాతీయంవాణిజ్యం
అక్టోబర్‌లో బ్యాంకులకు 10కిపైగా సెలవులు - Udayam
అక్టోబర్‌లో పండుగలు, రెండో-నాలుగో శనివారాలు, ఆదివారాలతో బ్యాంకులకు 10కిపైగా సెలవులు రానున్నాయి. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి అక్టోబర్‌ 10, 19, 20, 21, 22, 23, 24, 26, 29, 31 తేదీల్లోనూ ప్రాంతాలవారీగా సెలవులు ఉన్నాయి

Comments

G
Loading comments...