Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉర్వశి రౌతేలా టీమ్ లీగల్ వార్నింగ్

Follow Udayam on Google
Shruthi Sep 29, 2026 9:15 PM జాతీయంవాణిజ్యం
ఉర్వశి రౌతేలా టీమ్ లీగల్ వార్నింగ్ - Udayam
అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, వీడియోలను వాణిజ్య అవసరాలకు వాడుతున్న లాస్ ఏంజెల్స్ సంస్థపై నటి ఉర్వశి రౌతేలా టీమ్ లీగల్ యాక్షన్ తీసుకుంది. ఈ అనధికార వినియోగానికి రూ. 7,000 కోట్ల భారీ నష్టపరిహారం చెల్లించాలంటూ ఏఐ కంపెనీలను హెచ్చరించడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...