Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హయాబుసా స్పెషల్‌ ఎడిషన్‌ లాంచ్‌

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 6:03 PM జాతీయంవాణిజ్యం
హయాబుసా స్పెషల్‌ ఎడిషన్‌ లాంచ్‌ - Udayam
సుజుకి హయాబుసా స్పెషల్‌ ఎడిషన్‌ భారత మార్కెట్లో విడుదలైంది. 1,340సీసీ ఇంజిన్‌ 190 బీహెచ్‌పీ పవర్‌, 142 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో పాటు ఏరోడైనమిక్‌ డిజైన్‌, టీఎఫ్‌టీ క్లస్టర్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, క్విక్‌ షిఫ్టర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎస్‌ఐఆర్‌ఎస్‌, 6-యాక్సిస్‌ బాష్‌ ఐఎంయూ, ట్రాక్షన్‌ కంట్రోల్‌, కార్నరింగ్‌ ఏబీఎస్‌ వంటి సేఫ్టీ ఫీచర్లు అందించారు.

Comments

G
Loading comments...