Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

Oppo K14 ప్లస్‌ 5జీ లాంచ్‌

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 6:08 PM జాతీయంవాణిజ్యం
Oppo K14 ప్లస్‌ 5జీ లాంచ్‌ - Udayam
భారత మార్కెట్లో ఒప్పో K14 ప్లస్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్‌ రేట్‌, డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌, 50MP OIS కెమెరా ఉన్నాయి. 8000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 8GB RAM, 256GB స్టోరేజ్‌ లభిస్తాయి. ధరలు రూ.29,999 నుంచి ప్రారంభం కాగా, అక్టోబర్‌ 8 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఒప్పో ఈ-స్టోర్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Comments

G
Loading comments...