వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
అత్యవసర పరిస్థితులు, సమస్యలు ఎదురైనా ప్రజలు 89634 50347 నంబర్ను సంప్రదించి సమాచారం అందించాలని సూచించారు.
Comments
Loading comments...

