Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జిల్లాలో 4,144 పోలింగ్ స్టేషన్లు: కలెక్టర్

Follow Udayam on Google
B Ganga Sep 01, 2026 12:45 PM పార్వతీపురం మన్యంGeneral
మన్యం జిల్లాలో 4,144 పోలింగ్ స్టేషన్లు: కలెక్టర్ - Udayam
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల తుది జాబితా ప్రచురణ ప్రక్రియ పూర్తయినట్లు మన్యం జిల్లా కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జిల్లాలోని 451 గ్రామ పంచాయతీలకు సంబంధించి మొత్తం 4,144 పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను ప్రచురించినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...